Boon IVF has been awarded as the best IVF hospital in Telangana in recently concluded HMTV healthcare awards. Boon IVF clinical head Dr.Sita Garimella has received the best IVF hospital award from honorable health Minister of Telangana Shri T. Harish Rao garu. Boon IVF has demonstrated high success rates consistency with ethical and transparent methods. Their holistic treatment has been considered as a tremendous success making it best IVF hospital.
Here’s the quote from HMTV team-
“పిల్లలను పొందడం చాలా మంది తల్లితండ్రులకు కల కావచ్చు, అయితే చాలా మంది జంటలు ఈ ఆనందాన్ని కోల్పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అటువంటి సందర్భాలలో ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ చికిత్స ఒక వరంలా వస్తుంది. సంతానోత్పత్తి కోసం అనేక చికిత్సా ఎంపికలలో IVF ఒకటి, సంతానలేమి వారికోసం ఒక వరం లా మారింది అలాంటి వారికోసం బూన్ IVF సెంటర్ ఒక దేవాలయంల వెలిచింది.. ఇప్పటివరకు సంతానలేమితో బాధపడుతున్న తల్లిదండ్రులకు ఆ బాధనుండి విముక్తి కలిగించింది.
హైదరాబాద్ నగరానికే కాకుండా చుట్టుపక్కల పట్టణాలలోని వారికీ కూడా ఈ సంస్థ ఒక ఆనంద నిలయంగా మారింది. సంతానోత్పత్తి చికిత్సను కోరుకునే రోగులకు ఉత్తమ ఎంపికగా నిలుస్తుంది. బూన్ IVF లో AIIMS ఢిల్లీ, ఉస్మానియా మెడికల్ కాలేజ్ తో పాటు మొదలైన భారతదేశంలోని అగ్రశ్రేణి సంస్థలకు చెందిన అత్యుత్తమ IVF నిపుణులైన వైద్యులను కలిగి ఎంతోమంది తల్లిదండ్రుల కన్నీటిని తుడిచివేస్తుంది.. అలాంటి సేవలను అందిస్తున్న బూన్ IVF సెంటర్ ను HMTV Health care Award తో సత్కరిస్తుంది. “